UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 బండ్ల గణేష్ షకలక శంకర్ స్టేజీ గొడవ

మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి మంచి మంచి సినిమాలను చేస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాడు. అయితే చాలామంది బండ్ల గణేష్ కు కొంచెం నోటి దురద ఎక్కువ అని అంటుంటారు. ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఇటీవల రవితేజ ‘ ధమాకా ‘ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బండ్ల గణేష్ రవితేజను ఓ రేంజ్ లో పొగిడారు. రవితేజ స్వయంకృషితో పైకి వచ్చాడనీ, ఒకటి రెండేళ్లు కష్టపడి కొందరు అదృష్టంతో మెగాస్టార్, సూపర్ స్టార్స్ అయిపోతారు.

రవి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఆ తర్వాత ప్రొడక్షన్ బాయ్ గా చేసి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు అని అన్నారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. war between Bandla Ganesh and Shakalaka Shankar అయితే జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కి పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. షకలక శంకర్ మాట్లాడుతూ మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి. మెగాస్టార్, సూపర్ స్టార్స్ అదృష్టం కొద్ది అవ్వరు, అన్నం నీళ్లు లేక నిద్ర లేక రాత్రింబవళ్లు కష్టపడితే, ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తే ఆ స్థాయికి వస్తారు, ఈ మాటలు ఎవరికీ తగలాలో వారికి తగులుతాయి అని పరోక్షంగా బండ్ల గణేష్ ని అన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !