తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ శ్రీముఖి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. బుజ్జి బుజ్జి మాటలతో అదరగొట్టే అందాలతో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలుగు యాంకర్లలో తిరుగులేని యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. టెలివిజన్ రంగంలో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఈవెంట్లను కూడా హ్యాండిల్ చేసే సత్తా యాంకర్ శ్రీముఖి సొంతం. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమాలను కూడా చాలా అలవోకగా హ్యాండిల్ చేస్తూ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఒకపక్క బుల్లితెర ఈవెంట్లు తో బిజీగా ఉండే శ్రీముఖి… మరోపక్క హాట్ ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ దిశగానే మెరుపుల కలర్ డ్రెస్ లో తొడలు మరియు ఎద అందాలను చూపిస్తూ… sreemukhi latest photos viral in social media హాట్ లుక్స్ తో అదిరిపోయే స్టిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి అందాలకు భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఇటీవలే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి జరగనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ మరింత వైరల్ గా మారింది.