UPDATES  

 మన ఊరు-మన బడినూతన నిర్మాణాల పరిశీలన

 

మన్యం న్యూస్, ఇల్లందు జనవరి7:మండల పరిధి కోమరారం,పోలారం,మర్రిగూడెం పంచాయితీల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అయా గ్రామాల్లోని పాఠశాలలో నూతన నిర్మాణ పనులను వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ మండల కొప్షన్ సభ్యులు గాజి శనివారం పరిశీలించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా పనులను నాణ్యతతో త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవిత, రంగయ్య,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !