వరదల సమయంలో ప్రజలకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ :గంప రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు,వెంకటాపురం
భారీ వరదల మూలంగా అల్లకల్లోలమైన భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని మన్యం న్యూస్ తో అన్నారు. పార్టీలకతంగా అర్హులైన ప్రతి వ్యక్తికి పథకాలు అందుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు కారణమని, రానున్న ఎలక్షన్లో భద్రాచలం నియోజకవర్గం లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు.
