UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 అటవీ శాఖఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభం

మన్యం న్యూస్ గుండాల జనవరి 10…: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన రేంజర్ చలమల శ్రీనివాస్ జ్ఞాపకార్థం అటవీ శాఖ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఇల్లందు డివిజన్ పరిధిలోని గుండాల, కాచనాపల్లి, కొమరారం, ఇల్లందు రేంజ్ పరిధి వాలీబాల్ క్రీడలను అట్టహాసంగా మంగళవారం గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సీఐ కరుణాకర్, రేంజర్ మురళి ప్రారంభించారు. మొదటి బహుమతి 10,116, రెండవ బహుమతి 8,116, మూడో బహుమతి 5,116, నాలుగో బహుమతి 3,116 అందిస్తున్నట్లు గుండాల రేంజర్ మురళి పేర్కొన్నారు ఈ క్రీడలలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. క్రీడాకారులు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు

   TOP NEWS  

Share :

Don't Miss this News !