UPDATES  

 గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు చేయూత…

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్ధ ఆధ్వర్యంలో మండలంలోని పగిడేరు గ్రామం లోని గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న 300 మంది నిరుపేద విద్యార్థులకు మంగళవారం రగ్గులు, గిఫ్ట్ పాకెట్స్, తినుబండారాలు, బొమ్మలను పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటి సావిత్రి, ఎంపిటిసి కుంజా కృష్ణ కుమారి, ఉప సర్పంచ్ దామల్ల దయాకర్, గువ్వ రాంబాబు, స్కూల్ ప్రదానోపాద్యాయులు, బుచ్చి రాములు, సైదులు, సతీశ్  పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !