మన్యం న్యూస్, ములుగు
భోగి,సంక్రాంతి,కనుమ పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లా ప్రజలకుశుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.అలాగే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మీకు కాదు చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్త వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు.
