ఇల్లందు మన్యం న్యూస్.. జనవరి 14.. ప్రతి ఫోటో అనేక మెదళ్లకు కలయికగా మిగులుతుందని సంచలనాత్మకమైన సందర్భాల్లో ఫోటోనే సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఇల్లందు పర్యటన భాగంగా
మంత్రి హరీష్ రావును కలిసిన ఎమ్మెల్యే lప్రభుత్వ విప్ రేగా దగ్గరుండి గుమ్మడి వెళ్లి సాయిని హరీష్ రావుకు పరిచయం చేయడం గమనహరం . అనేక సందర్భాల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకంగా ప్రతి ఫోటో సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొనడం., గమనార్హం.
