UPDATES  

 అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్

అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్

సీఎం కేసీఆర్:

⚪ ఖమ్మం

◻ భారతదేశం తన లక్ష్యాలని కోల్పోయిందా? బిత్తరపోయిందా?

◻ ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేనంత అన్నిరకాల సంపద ఉంది మన దగ్గర? మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం?

◻ 41 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసిల జలరాశి, ఏటి పొడుగునా సూర్యరశ్మి, విశాల తీరప్రాంతం, మూడు విభిన్న వాతావరణ జోన్లు, యాపిల్ నుంచి మామిడి వరకు విభిన్న పంటలు, కష్టించి పనిచేసే జాతిరత్నాలలాంటి కోట్లాది మానవ సంపద… ఎందుకు మరి దరిద్రం?

◻ ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా?

◻ 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది?

◻ ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్

◻ ఈ దుర్మార్గానికి కారణభూతులు దొందూ దొందే – కాంగ్రెస్, బీజేపీ

◻ మన గొంతులు, పొలాలు తడువాల్నా, ఎండాల్నా?

◻ దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండీ … 2,10,000 మించి వాడడంలేదు. పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారు.

◻ ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారు.

◻  14 లక్షల కో

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !