UPDATES  

 మంగపేట మండలం పలు గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు

మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట తహసీల్దార్ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగపేట మండలం లోని మల్లూరు, తొండ్యాల లక్ష్మి పురం గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలం నాయబ్ తహసీల్దార్, గిర్ధవర్ లతో పాటుగా రెవిన్యూ సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !