UPDATES  

 పుట్టినరోజు వేడుకకు హాజరైన ఎమ్మెల్యే రేగా కాంతారావు

మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధిలోని గోపాలరావు పేట గ్రామానికి చెందిన కూనారాపు సత్యనారాయణ మనవడు భవేశ్ శ్రీరాం పుట్టినరోజు వేడుకలకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా భవేశ్ ని అక్షింతలు వేసి ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !