మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని అంజుభాక గ్రామపంచాయతీ సర్పంచ్ మడకం నాగేంద్రబాబు సరిత దంపతుల పుత్రుడు సహర్షనందన్ అన్న ప్రసన్న వేడుకలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నే సత్యనారాయణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, ఎంపీటీసీ రామారావు, తిరుపతిరావు సర్పంచులు కన్నారావు, రామకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దామెర్ల శ్రీనివాసరావు, నాయకులు ఉబ్బ చంటి, జుంజూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.