UPDATES  

 వితంతువులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ వితరణ

మన్యం న్యూస్ చర్ల ,జనవరి 24:
మండలంలోని పూజారి గుడెం కొత్తూరు, గన్నవరం కాలనీ, సాయినగర్ కాలనీ దండుపేట పేటకాలనీ, సింగసముద్రం , పెద్దిపెల్లి  గ్రామలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్ధ ఖమ్మం వారి ఆధ్వర్యంలో 65 మంది వితంతువలకు బియ్యం , చీరలను తహశల్దార్ బి భరణి బాబు చేతుల మీదుగా మంగ6 పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల గిరిజన గ్రామాలలో నిరుపేద ఆసరాలేని  వింతంతువులకు గుర్తించి ఇంత మంచి సాయం చేసిన గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థను అభినందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఇలాంటి కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్, పున్నం ఆంజనేయులు, ఏలగల పేతురు,పూజారి సులోమొన్, ఇర్పా యేసుదాసు, అంబోజి బెన్ని , కొంగురి డేవిడ్ , కంతి రిబ్కా మొఱ్ఱం రుతూ, కంతి ముత్తయ్య, ముర్రం రాజేష్ , కర్ని లుకా కంతి యేసుబాబు గ్రామ పెద్దలు, సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణరెడ్డి, సైదులు, సతీశ్  తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !