మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జనవరి 26: మండల కేంద్రం లోని ప్రధాన రహాదారి సెంటర్ నందు శ్రీ బాలాజీ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జమాలయ్యా,కార్యదర్శి పరకుష రాజా ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయజెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు నవీన్,వెంకటకృష్ణ చారి,ఆటో డ్రైవర్లు,పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పుల్లరావు,కానిస్టేబుల్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.