మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 26 మండలంలోని పినపాక పట్టి నగర్ గ్రామ పంచాయితీ యువకులు వాలిబాల్ ఆటను చూసి యువతను క్రీడల్లో ఎక్కువ ప్రోత్సహించాలనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు ధనసరి సూర్య అన్నారు. అదేవిధంగా
క్రీడాకారులకు ధనసరి సూర్య వాలిబాల్, నెట్ బహుమతిగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు పెరుమాలపల్లీ మధు, దాసరి సతీష్, పెరుములపల్లి జంజి, నిఖిల్ పనితి సునీల్, కారం భాను, మణుగూరు మండల కాంగ్రెస్ ఉపధ్యక్షులు పులిపాటి పాపారావు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా లీడర్ షేక్ ఆరీఫ్ పాషా. సూర్య అన్న ప్రచార కర్త చందా వరప్రసాద్, చంటి చందు, మండల యువకులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.