మన్యం న్యూస్ ఇల్లందు జనవరి26: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఎమ్మెల్యే హరిప్రియ జెండా ఎగరేసారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరీసింగ్ మున్సిపల్ చైర్మన్ డివి, జెకే శ్రీను ,కటకం పద్మావతి, ఎం టెక్ మహీందర్, గిన్నారపు రాజేష్ మొదలైన వారు పాల్గొన్నారు.