మన్యం న్యూస్, పినపాక:
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిఏసిఎస్ చైర్మన్ రవివర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ కొంపల్లి సునీల్ జాతీయ జెండాను ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి , డైరెక్టర్లు రావుల కనకయ్య, మర్ల భూషణం, గునిగంటి సమ్మయ్య, కొండేరు రాము, ఎంపీటీసీ చింతపంటి.సత్యం, సీనియర్ నాయకులు కోలేటి భవాణీ శంకర్, దాట్ల వాసుబాబు, శ్యామల సతీష్,
ఎల్లు సత్తిరెడ్డి, కోడిరెక్కల తిరుపతి, సంఘ సిబ్బంది, చందా కాంతారావు, రైతులు పాల్గోన్నారు.