మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 26 మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఎ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు. బూర్గంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిపురపు స్వప్న, మండల బి అర్ యస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మైనారిటి సెల్ అధ్యక్షులు సాదిక్ పాషా, రైతు సమన్వయ అధ్యక్షులు మేకల నరసింహ రావు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంద ప్రసాద్, టౌన్ ప్రధాన కార్యదర్శి కుమ్మరపల్లి నాగరాజు,వార్డు మెంబర్లు శౌకథ్, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకుల జబ్బార్, డాక్టర్ విష్ణు, ఇసంపల్లి వేంకటేశ్వర్లు, కెసుపక రమేష్, బొంధయ, తోకల శ్రీను పార్టీ కార్య కర్తలు పాల్గోన్నారు.