UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 వాలీబాల్ విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేసిన దాతలు.

మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 10 మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు , మహబూబాద్ జిల్లాల వాలీబాల్ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు మొదటి బహుమతి దాత సమ్మక్క సారలమ్మ దేవరబాల పోలబోయిన వెంకట నరసయ్య రెండవ బహుమతి దాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ సబ్ యూనిట్ అధికారి పోలబోయిన కృష్ణయ్య మూడో బహుమతి దాత నాగభూషణం టీఎస్ ఎన్ పి ఎల్ నాలుగవ బహుమతి దాత స్థానిక సర్పంచ్ పాపక్క బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ క్రీడలలో మొదటి బహుమతి ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు , రెండవ బహుమతి తాడ్వాయి మండలం నర్సాపురం,మూడో బహుమతి మంగపేట మండలం చింతకుంట నాలుగో బహుమతి కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామాల క్రీడాకారులు బహుమతులు తీసుకున్నారు ఈ సందర్భంగా బహుమతుల దాతలు మాట్లాడారు. కార్యక్రమంలో దేవస్తానం ధర్మ కర్త పోలెబోయిన. అనంద్,క్రీడా నిర్వహకులు సొలం.కెశ్వరావు,పోలెబోయిన గోపాల్, నర్సింహరావు, దిలీప్ ,నారయణమూర్తి,పోలెబోయిన.సర్వెశ్వరావు గ్రామపెద్దలు యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !