UPDATES  

 21న రేగా అభివృద్ధి జాతర

21న రేగా అభివృద్ధి జాతర

అశ్వాపురం రహదారులకు నవశకం

మన్యంన్యూస్, అశ్వాపురం :

ఈనెల 21న ఎమ్మెల్యే రేగా కాంతారావు అశ్వాపురం నుండి అభివృద్ధి జాతరకు శ్రీకారం చుడుతున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.

రోడ్ల వివరాలు ఇవీ.

1. కొమ్మునకిరిపేట రోడ్
2. గోపాలపురం రోడ్
3. చేరువుసింగారం రోడ్
4. పై కొత్తూరు రోడ్
5.సర్వాయిపాడు బంజరు రోడ్
6.వేంకటేశ్వర టెంపుల్ రోడ్ ( సంద్రలబోడు )
7.రైల్వే స్టేషన్ రోడ్ ( అశ్వాపురం )
8. ఎలకలగూడెం రోడ్
9. మనుబోతులగూడెం రోడ్ ఈ రహదారులన్నీ పిబ్రవరి.21 రోజున శంకుస్థాపన చేస్తున్నట్లు రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !