ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ఏకంగా చేతిలో 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీ మిల్కీ బ్యూటీ. బ్లాక్ సూట్లో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ ‘తమన్నా’ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.