బిగ్ బాస్ కి ముందు వరకు దివి అంటే ఎవరికి పెద్దగా తెలియదు.. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో సందడి చేసిందో అప్పటి నుండి దివికి అనూహ్యంగా ఆదరణ పెరిగింది.
అంతే కాకుండా ఆమె యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది అనడంలో సందేహం లేదు.
బిగ్ బాస్ లో దివి ఉన్నది కొన్ని రోజులైనా వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ కి ముందు ఈమె ఫాలోవర్స్ సంఖ్య వేలల్లో ఉండేది. కానీ ఇప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ అయ్యారు అనడంలో సందేహం లేదు.
తన ఫాలోవర్స్ కోసం రెగ్యులర్ గా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న దివి తాజాగా టాప్ లెస్ బ్యాక్ ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ముక్కున వేలేసుకుని నోరు వెళ్లబెట్టి చూసే అంత అందం ఈ అమ్మడిది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
నిజంగానే చూడడానికి చక్కగా ఉండి మంచి ఫిజిక్, స్కిన్ టోన్ కలిగిన ఈ అమ్మడి అందం బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తక్కువ కాదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం తెలుగు అమ్మాయి అవ్వడమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దివి తెలుగేతర భాషల్లో ప్రయత్నం చేస్తే కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి అనేది కొందరి అభిప్రాయం.