UPDATES  

 ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఆల్రెడీ ఈ ఇరుజట్ల మధ్య ఇదివరకే ఒక మ్యాచ్ (ఏప్రిల్ 4న) జరగ్గా.. అందులో గుజరాత్ జట్టు ఘనవిజయం సాధించింది. డీసీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేధించి గెలుపొందింది. ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఇరు జట్ల మధ్య పోరు జరుగుతుండటంతో.. గుజరాత్ మరోసారి ఢిల్లీపై ఆధిపత్యం చెలాయిస్తుందా? లేకపోతే గుజరాత్‌పై ఢిల్లీ తన ప్రతీకారం తీర్చుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !