మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణంల శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్ది బక్క రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనెటి విందు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. కొద్దిసేపు కొద్దిసేపు బక్క రెడ్డి కుటుంబ సభ్యులతో మాట ముచ్చట చేపట్టారు.