UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మణుగూరు జడ్పిటిసి పోశం,ప్రజా ప్రతినిధులు

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :మే 17

మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలో కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పిటిసి పోశం. నరసింహరావు హాజరైయ్యారు. ఈ సంధర్బంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నారు.అలాంటి ఒక అద్భుతమైన పథకమే కళ్యాణ లక్ష్మి అని తెలిపారు. వివాహం జరిగిన ప్రతి ఆడపిల్లకు మేనమామగా కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ,పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు.పినపాక నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ,పేదలకు అందించే ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ,ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండిసమస్యలా పరిష్కారానికై ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నారు అన్నారు.విప్ రేగా కాంతరావు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కొంతమంది దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా,ప్రజలందరూ భవిష్యత్తులో వారికి బుద్ధి చెప్పాలన్నారు.కూనవరం గ్రామంలోని 6 మంది లబ్ధిదారులకు వారి స్వగృహానికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, వీఆర్ఏ భాగ్యలక్ష్మి,ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపిటిసి లు తాటి సరిత,మచ్చ సమ్మక్క,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, ఏఎంసీ డైరెక్టర్ సకిని. బాబురావు,పీవీ కాలనీ వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్ కుమార్,మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు,బీఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి హబీబ్,మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు పాకాల. రమాదేవి,బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మడి. వీరన్నబాబు,ఉప్పుతల.రామారావు,బర్ల సురేష్,కూనవరం గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్నాక వెంకట్రావు,కూనవరం గ్రామ పంచాయతీ నాయకులు బత్తుల.నాగేశ్వరరావు,జట్పట్ వెంకన్న,మేకల రాములు, మహిళా నాయకురాలు షబీనా,హటియ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !