UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 సీఎం కప్ క్రీడా విజేతలకు బహుమతులు ప్రధానం

 

మన్యం న్యూస్, పినపాక:

పినపాక మండలం ఎల్చిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ ఐలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అధికారులు అందజేశారు. సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం తో ముగిశాయన్నారు.  మండల స్థాయి సీఎం కప్ క్రీడల్లో ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు  ఎంపీపీ గుమ్మడి గాంధీ , ఎమ్మార్వో ప్రసాద్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 22, 23, 24 తేదీలలో జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయులు సామ్రాజ్యం , సూపర్డెంట్ శ్రీనివాస్ ,ఇన్చార్జ్ ఎంపిఓ జైపాల్ రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, పీడీ ఆదినారాయణ, పీఈటీలు పోలబోయిన అనిల్ , వీరన్న, బాయమ్మ ,నరేష్ , సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !