UPDATES  

 నీతి ఆయోగ్‌లో 10 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు….చివరి తేది: జనవరి 26, 2021.

భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 10

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/సీఏ/సీఎంఏ ఉత్తీర్ణుల వ్వాలి, అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 26, 2021.

 

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.niti.gov.in.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !