Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు:డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (పాక్స్ హాండ్లింగ్)- 02, డ్యూటీ మేనేజర్ (టెర్మినల్)-04, ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్/ అడ్మినిస్ట్రేషన్)-03, ఆఫీసర్ (లీగల్-ఐఆర్)-01, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్ (అడ్మినిస్ట్రేషన్)- 03.
పని ప్రదేశాలు: ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్, హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులనుంచి వచ్చిన దరఖాస్తులను అనుసరించి గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను స్క్రీనింగ్/పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత దరఖాస్తు పత్రాలను అటాచ్ చేసి ప్రకటనలో సూచించిన hrhq.aiasl@airindia.in ఈమెయిల్‌కి పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.aiatsl.com