UPDATES  

 టీతో పాటు పొరపాటున కూడా ఈ పదార్థాలు తీసుకోవద్దట

ఉదయం లేవగానే మనం మొదట చేసే పని టీ తాగడం. కొందరు బ్రష్ చేసుకుని తాగితే మరి కొందరు అలాగే తాగెస్తారు. అయితే మనలో చాలా మంది శారీరక అలసటను మర్చిపోవడానికి మానసిక ప్రశాంతత కోసం టీ తాగుతూ ఉంటాం.
మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా టీలు ఉన్నాయి. అల్లం టీ, మసాలా టీ, గ్రాస్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు చాయ్ తాగే విధానం విభిన్నంగా ఉంటుంది. కొందరు పూర్తిగా చల్లారిన తర్వాత చాయ్ తాగితే..

మరి కొందరు పొగలు కక్కుతున్న టీ తాగాలి అనుకుంటారు. టీ ఎలా తాగిన పర్వాలేదు కానీ ఈ పదార్థాలతో కలిపి మాత్రం తాగకూడదు.. అలాగే టీ తాగిన తర్వాత కనీసం అర్థగంట లేదా గంట తర్వాత మాత్రమే ఈ పదార్థాలను తీసుకోవాలి. మొదటగా టీ లో నిమ్మరసం వాడకూడదు.

వేడి టీ లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆ టీ కాస్త ఆమ్లంగా మారుతుంది. అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. టీ తాగిన వెంటనే ఏవైనా పండ్లు తినడం మంచిది కాదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్. టీ తో పాటు పెరుగు తీసుకోవడం లేదా టీ తాగిన వెంటనే పెరుగు తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. వేడి టీ తాగిన వెంటనే చల్లటి ఐస్‌ క్రీమ్‌ తినకూడదు. అలా చేస్తే గొంతు సమస్య

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !