గడప గడపకు కాంగ్రెస్
: పోలెబోయిన శ్రీవాణి.
మన్యం న్యూస్,అశ్వాపురం:మండలంలోనిసీతారాంపురం గ్రామంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు పోలేబొయిన శ్రీ వాణి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.చావో-రేవో ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసానిచ్చారు.
భారస, బీజేపీ పై ప్రజా ఛార్జ్ షీట్ ను ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో
స్థానిక కాంగ్రెస్ నాయకులు
సి హెచ్. సతీష్,బి. వెంకట్ రెడ్డి,జీ భాస్కర్,ఏ రామిరెడ్డి, మరియు తూపుడి శ్రీనివాస్, కేతమళ్ళ రమణ,గంగిరెడ్డి బ్రదర్స్,గట్ల శ్రీనివాస్ రెడ్డి, మారయ్య,నాగేశ్వరావు, వెంకటేశ్వరరెడ్డి,వెంకటరెడ్డి, వంక నాగేశ్వరావు, పొనగంటి మల్లయ్య ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
