UPDATES  

 వలస ఆదివాసీ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహణ

వలస ఆదివాసీ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహణ
మన్యం న్యూస్,పినపాక: మండలంలోని ఉప్పాకకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రగుంట అటవీ ప్రాంతంలోని వలస ఆదివాసీ గ్రామంలో ఉప్పాకకు చెందిన హెల్త్ వెల్నెస్ సెంటర్ వారు హెల్త్ క్యాంపు ను నిర్వహించడం జరిగింది .ఈ హెల్త్ క్యాంపులో వారికి మలేరియాకు టెస్టులు చేయడం జరిగింది . పరిసరాల పరిశుభ్రత పై వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప్పాక హెల్త్ డాక్టర్ కోడ రవళి, దుర్గ భవాని ,ఎం ఎల్ హెచ్ పి మునిగేల రామరాజు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !