UPDATES  

 పర్ణశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
పర్ణశాల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. కృష్ణుడికి పట్టు వస్త్ర అలంకరణ చేసి పంచామృతలతో కృష్ణుడికి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరువారాధన ఉంజాల సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు లాలాలు జోలాలు విశేషార్చన వేద పఠనం విశేష ప్రసాద నివేదన మంగళహారతి మంత్రపుష్పం అంటే కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉంజాల సేవ ఉట్టి కొట్టే కార్యక్రమం తదనంతరం స్వామివారి తిరువేద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శేషం కిరణ్ కుమార్ చార్యులు, అమరావది కిషోర్ కుమార్ ఆచార్యులు, ఆలయ ఇంచార్జి ప్రసాద్ ఆలయ సిబ్బంది తదితరులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !