మన్యం న్యూస్,పినపాక:మండల పరిధి పినపాక కు చెందిన తోకల ముత్తెష్ ఆటో డ్రైవర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న పినపాక బీ ఆర్ ఎస్ ఎస్సీ సెల్ నాయకులు తోకల సతీష్, సోంపేల్లి సిసింద్రీ లు ముత్తెష్ ని పరామర్శించారు.ముత్తెష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముతేష్ దీనే కాదు అని తెలుసుకున్న వారు ఆయన స్వగృహం కి వెళ్లి బియ్యం వితరణ గా అందజేశారు. ఈ కార్యక్రమంలో సోంపేల్లి ప్రేమ్,సోంపేల్లి లక్ష్మీ ,శేషన్ కుమార్(పండు)తదితరులు పాల్గొన్నారు.