UPDATES  

 కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా నెలకు 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంతకుముందు 15 లక్షలకే అవకాశముండేది. ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ పథకంపై వార్షిక వడ్డీని 8.02కు పెంచింది. గరిష్టంగా 30 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80సి ప్రకారం, 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !