UPDATES  

 ఏపీలో గోల్డ్ మ్యాన్..

ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున బంగారంతో అన్ని వేళ్ళకి ఉంగరాలతో టీవీల్లో కొంతమంది కనిపిస్తూనే ఉంటారు. కానీ అక్కడెక్కడో కాదు ఏలూరు జిల్లాలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కైకలూరులోనే గోల్డెన్ మ్యాన్ కనిపించారు. ఆయన ఎవరో కాదు స్థానిక మాజీ సర్పంచ్ నర్సపల్లి అప్పారావు. ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. ఒక్కసారిగా అయన భారీ బంగారంతో దర్శనం ఇవ్వడంతో ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !