కర్లీ బ్యూటీ ‘ప్రగతి శ్రీవాస్తవ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలియాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకోవడానికి తెగ కసరత్తులు చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ పెద కాపు మూవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంది.