UPDATES  

 శరవేగంగా ‘కల్కి’ షూటింగ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న మూవీ ‘కల్కి’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తి అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. కాగా, తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో జరుగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !