ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రాజమౌళి. రాజమౌళి కన్నా ముందే మన ఇండస్ట్రీలో ఆ స్థాయి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన వే ఆఫ్ డైరెక్షన్ ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం అంటే కారణం అదే. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు అంటూ చెప్పుకొస్తున్నారు.