హీరోగా సూర్య చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది కొన్నిరోజుల క్రితం వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో ఓ కొత్త విషయం బయటపడింది తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక సొంతింటికి వచ్చేసినట్లు స్పష్టం చేసింది
