UPDATES  

 ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ మూవీ గత ఏడాది విడుదలై భారీ విజయం సాధించింది. ఈ మూవీ విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చిన 4 రోజుల్లోనే 11 మిలియన్ల వరకు వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !