UPDATES  

 ‘జైలర్ 2’ లో నయనతార..?

జైలర్ 2కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ పాత్రకి ఆమె దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. వీరిద్దరు మరోసారి ‘జైలర్ 2’ కోసం కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే నయన్ ఏ పాత్రలో కనిపించనుందనే ఆసక్తి ఆడియన్స్ లో అప్పుడే మొదలైపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !