మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకులు సుధాకర్ కూతుర్ల ఓన్లీ అలంకరణ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ హాజరై పొంబోయిన డేశ్మ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, ఆళ్లపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు సతీష్ ,పార్టీ నాయకులు ఆదాం, గడ్డం వీరన్న, ఆర్.ఎం.పి వీరన్న, తదితరులు పాల్గొన్నారు