యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ క్రేజీ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘దేవర’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు త్రివిక్రమ్ లిస్ట్‌లో నాని, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని టాక్. అయితే రెండేళ్ల క్రితం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అనౌన్స్ అయ్యి ఆగిపోవడంతో దానిని త్రివిక్రమ్ ప్రస్తుతం లైన్‌లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.