UPDATES  

 ఓటీటీలోకి మేరీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

శ్రీరామ్ రాఘవన్ దర్వకత్వంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంట‌గా న‌టించిన చిత్రం ‘మేరీ క్రిస్మస్’. జనవరి 12న విడుదలైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఫిబ్రవరి 9 లేదా 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులకు దాదాపు రూ.60 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !