UPDATES  

 రాజుపేట లో దొంగల హల్ చల్…

 

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామం లో దొంగల చేతివాటం ఎక్కువైంది. ఎప్పుడు ఏమి జరుగుతుంది అని ప్రజలు భయంతో ఉన్నారు, రాజుపేట గ్రామం లో ఎప్పుడు ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పొలాల లోని ట్రాన్స్ఫార్మర్లు, ఏవో ఒక వస్తువులు, రెండు నెలల క్రితం ఒక వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెల తాడు పోయింది, ఇప్పుడు మొబైల్ షాప్ లో చోరీ జరిగింది. వీటికి అడ్డుకట్ట వేయలేరా, ఈ దొంగలు ఎక్కడనుండి వస్తున్నారు, ఈ దొంగల బారినుండి ప్రజలను రక్షించడానికి పోలీస్ లు ఏర్పాటు చేసిన సి సి కెమెరాలు పని చేస్తున్నాయా, లేదా ఇంకా కొన్ని సీసీ కెమెరాల అవసరం ఉన్నదా, అనే విషయం అధికారులు ఒక నిర్ణయం తీసుకొని దొంగల భారీ నుండి ప్రజలను రక్షించ వలసినదిగా రాజుపేట ప్రజలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !