UPDATES  

 మహేశ్ బాబు సరసన ఇండోనేషియా బ్యూటీ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ సినిమా స్టార్ట్ కానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు సరసన ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ నటించనున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !