UPDATES  

 ‘ఈగల్’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న ‘మిస్టర్ బచ్చన్’ టీం..

రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్’ మూవీ ఈనెల 9న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌ల‌ను ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ బృందం సెల‌బ్రేట్ చేసుకుంది. దర్శకుడు హరీష్ శంకర్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షూటింగ్ సెట్‌లోనే మేక‌ర్స్ ర‌వితేజ‌తో ‘ఈగల్‌’ స‌క్సెస్ వేడుక‌ల‌ను చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !