UPDATES  

 కల్కి 2898ఏడిలో మృణాల్ ఠాకూర్…?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898ఏడి’. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక ప్రత్యేక పాత్రతో కనిపించబోతున్నారట. మృణాల్ ఈ సినిమాలో కృష్ణుడి ప్రియురాలు ‘రాధ’ పాత్రలో కనిపించనున్నారట. కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !