సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని మేకర్స్ ప్రకటించారు. రమణగాడి మాస్ మ్యాడ్నెస్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ 9వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.