UPDATES  

 భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కు జోడిగా కంగనా..?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారనేది తెలిసిందే. అయితే ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపించనుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !